ETV Bharat / bharat

భౌతిక దూరం పాటించమన్నారని పోలీసులపై దాడి - Ahmednagar district

ఒకేచోట గుమికూడిన వారిని వెళ్లిపొమ్మని చెప్పడానికి వెళ్లిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లాలో జరిగింది.

attacks
తరిమితరిమి కొట్టారు
author img

By

Published : May 7, 2021, 6:23 PM IST

ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు దాడికి దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా సంగమ్నేర్​లో జరిగింది.

  • #WATCH | Maharashtra: A crowd in Sangamner of Ahmednagar district attacks and chases State Reserve Police Force personnel who had gone to disperse the huge assembly of people. FIR registered against several people, including 5 named accused. The accused are currently absconding. pic.twitter.com/6zGMtQ1Qtn

    — ANI (@ANI) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనకు సంబంధించి అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి: సెంట్రల్ విస్టా వ్యాజ్యంపై విచారణకు సుప్రీం నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.