ETV Bharat / bharat

ఘోర ప్రమాదం: కారు లోయలో పడి ఐదుగురు మృతి

author img

By

Published : Apr 18, 2021, 12:40 PM IST

Updated : Apr 18, 2021, 1:07 PM IST

ఉత్తరాఖండ్​లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఐదుగురు చనిపోయారు.

Chamoli news, road accident chamoli
రోడ్డు ప్రమాదం, కారు లోయలో పడి ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చమోలీ ప్రాంతంలో కారు లోయలో పడి వీరంతా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Chamoli news, road accident chamoli
సహాయక చర్యలు చేపడుతోన్న సిబ్బంది

కారు చాలా లోతైన ప్రాంతంలో పడిపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అతి కష్టం మీద లోయలోకి దిగిన సహాయక సిబ్బంది.. కారును, మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు

ఇదీ చూడండి: గోడలే బ్లాక్​ బోర్డులు- ఆటపాటలతోనే పాఠాలు

Last Updated : Apr 18, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.