ETV Bharat / bharat

రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి - రత్నగిరి ఫ్యాక్టరీలో పేలుడు

4 people died in an explosion at a chemical factory in Ratnagiri district
రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి
author img

By

Published : Mar 20, 2021, 12:02 PM IST

Updated : Mar 20, 2021, 12:36 PM IST

12:01 March 20

రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి

మహారాష్ట్ర రత్నగిరిలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చెందగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.  

దాదాపు 40 నుంచి 50 మంది ఆ ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. పేలుడుకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. 

Last Updated : Mar 20, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.