ETV Bharat / bharat

సుక్మా: నక్సల్స్​ అడ్డాలో రోడ్డు రెడీ!

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టకేలకు రోడ్డు అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య, విద్యుత్​ సహా తాగునీరు సమస్యలకు పరిష్కారం లభించనుంది.

roads in chhattisgarh, ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లా వార్తలు
20 ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు రోడ్లు
author img

By

Published : May 27, 2021, 4:08 PM IST

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోని శివారు గ్రామాలకు ఎట్టకేలకు రోడ్డు సదుపాయం అందుబాటులోకి రానుంది. 23 కిలీమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుతో.. కుదన్​పల్​, కున్నా, మిచ్​వర్, భుసరాస్​, దుధిరస్​, జంగంపాల్​ గ్రామ ప్రజలు లబ్ధిపొందనున్నారు.

ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య, విద్యుత్​ సహా తాగునీరు సమస్యలకు పరిష్కారం లభించనుంది. సుక్మా జిల్లాలోని ఈ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మించేందుకు గత 20 ఏళ్లగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇదీ చదవండి : whatsapp: వినియోగదారులకు కేంద్ర మంత్రి భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.