ETV Bharat / bharat

తిమింగలం వాంతితో రూ.23కోట్ల దందా!

author img

By

Published : Aug 20, 2021, 12:31 PM IST

రూ.23 కోట్ల విలువైన అంబర్ ​​గ్రీస్​ను( తిమింగలం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తమిళనాడు నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

23 kg of ambergris seized
తిమిగలం లాలాజలం

తమిళనాడు, తూత్తుకుడిలో 23 కిలోల అంబర్ ​​గ్రీస్​(తిమింగలం వాంతి)పదార్థాన్ని డీఆర్​ఐ అధికారులు జప్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.23 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

తూత్తుకుడి తీరప్రాంతం నుంచి శ్రీలంకకు గుట్టు చప్పుడు కాకుండా అంబర్ ​​గ్రీస్​ను తరలించేందుకు యత్నించింది ఓ స్మగ్లింగ్​ మూఠా. వాహన తనిఖీల్లో భాగంగా దీన్ని పోలీసులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న సద్దాం హుస్సెన్, పెరియసామి, ప్రభాకరణ్​లను అరెస్ట్ చేశారు. ముగ్గురిని తూత్తుకూడిలోని కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పెరురాని జైలుకి తరలించారు.

ambergris
కోట్లు విలువచేసే యాంబర్​గ్రిస్ పదార్థం

అంబర్ ​​గ్రీస్ గ్రీస్ అంటే..?

అంబర్ ​​గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్​ఫ్యూమ్​ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్ ​​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్​లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్​ గ్రీస్​ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.

ఇదీ చదవండి: Viral News: దశావతారాల గుర్తులతో తాబేలు- భక్తుల పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.