ETV Bharat / bharat

కరోనాను జయించిన 23 రోజుల చిన్నారి - దిల్లీ కరోనా కేసులు

కరోనా వైరస్​కి సంబంధించి అనేక అసత్య వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కరోనా సోకితే ఇక అంతే అనుకొని భయంతో కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. అయితే గాజియాబాద్​కు చెందిన 23 రోజుల చిన్నారి.. కరోనాతో పోరాడి మృత్యువును జయించింది.

23-day-old child wins battle with Corona
కరోనాను జయించిన 23 ఏళ్ల చిన్నారి
author img

By

Published : Apr 29, 2021, 12:06 PM IST

అతి తక్కువ వయస్సులో ప్రాణాంతక కరోనాను జయించింది ఓ నవజాత శిశువు. యూపీలోని గాజియాబాద్​కు చెందిన ఓ చిన్నారి.. పుట్టిన ఎనిమిది రోజులకే కరోనా బారిన పడింది. దీంతో శిశువును స్థానిక యశోద ఆసుపత్రిలో చేర్చారు. 15 రోజుల చికిత్స అనంతరం ఆ చిన్నారి.. కొవిడ్​ను జయించినట్లు వైద్యులు తెలిపారు.

23-day-old child wins battle with Corona
కరోనాను జయించిన 23 రోజుల చిన్నారి

కరోనా సోకిన ఆ చిన్నారి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడినట్లు తల్లితండ్రులు తెలిపారు. 15 రోజుల అనంతరం పరీక్షించగా ఆ చిన్నారికి నెగెటివ్​ వచ్చింది. ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఆసుపత్రి వైద్యులతో చిన్నారి తల్లిదండ్రులు

మహమ్మారి నుంచి శిశువు కోలుకోపడంపై చిన్నారి తల్లిదండ్రులతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: కొవిడ్​ మహమ్మారిని జయించిన వృద్ధ జంట

మనోధైర్యంతో కరోనాను జయించిన 93 ఏళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.