బస్టాండ్లో పెళ్లి చేసుకున్న పాఠశాల విద్యార్థుల వీడియో వైరల్ - ఇంటర్ విద్యార్థుల వివాహం
🎬 Watch Now: Feature Video
ఇద్దరు పాఠశాల విద్యార్థులు బస్టాండ్లోనే వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది.
విద్యార్థిని బస్టాండ్లో కూర్చోగా.. యువకుడు తన పాకెట్లో నుంచి తాళి తీసి మెడలో కట్టాడు. తోటి విద్యార్థులు వారిపై పూలు చల్లి అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలను స్నేహితులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.