మెదడుకు ఆపరేషన్ చేస్తూ డాక్టర్లు బిజీ.. పాటలు పాడుతూ రోగి సందడి! - రాయ్​పుర్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 7, 2022, 5:37 PM IST

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసక్తికర ఘటన జరిగింది. వైద్యులు మెదడులోని నరాలకు శస్త్రచికిత్స చేస్తుండగా రోగి గజల్స్ పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డాక్టర్ రాహుల్‌ అహ్లువాలియా ఈ ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో గజల్స్ హమ్​ చేస్తూ ఎంతో హుషారుగా వైద్యులకు రోగి సహకరించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.