నడిరోడ్డుపై కొట్టుకున్న రెండు కాలేజీల విద్యార్థులు.. కారు ఢీకొట్టినా తగ్గేదేలే.. - ఉత్తర్​ప్రదేశ్​లో రెండు కాలేజీ గ్రూపుల మధ్య ఫైట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2022, 3:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మసూరి పోలీస్​స్టేషన్​ పరిధిలో.. ఓ కళాశాలకు చెందిన రెండు గ్రూపుల విద్యార్థులు నడి రోడ్డుపై తీవ్రంగా కొట్టుకున్నారు. అదే సమయంలో ఓ విద్యార్థిపై కారు దూసుకెళ్లినా గొడవ మాత్రం ఆగలేదు. అయితే ఈ గొడవకు కారణమైన కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గాజియాబాద్​ జిల్లా ఎస్పీ ఇరాజ్​ రాజా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.