ఎన్నో ఏళ్ల తరువాత..మళ్లీ కనువిందు చేస్తున్న జలపాతం - rains in nellore district news update
🎬 Watch Now: Feature Video
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలు తోడై రాష్ట్ర వ్యాప్తంగా నదులన్నీ నిండుకుండలా మారాయి. కొండ ప్రాంతాల్లో ఎగువ ప్రాంతాల నుంచి దిగువకు పారుతున్న నీరు కొత్త జలకళను సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లాలో "కోతులగుండ" వద్ద ఎన్నో ఏళ్ల క్రితం కనువిందు చేసిన జలపాతం.. మళ్లీ ఇన్నేళ్లకు మరోసారి మనస్సును దోచుకుంటుందంటున్నారు స్థానికులు. దీంతో జలపాతం కింద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు.