ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న అందాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2020, 10:44 AM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి జాలువారే సహజసిద్ధ నీటి అందాలు ఆకట్టుకుంటున్నాయి.జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలకు కొత్త అందాలు అద్దుకున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.