321 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. నినాదాలతో హోరెత్తించిన విద్యార్థులు - సాతారాలో తిరంగా ర్యాలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2022, 7:06 PM IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా 321 అడుగుల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎవరెస్ట్ పర్వతారోహకుల ఫారిన్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు. ఈ ర్యాలీ మహారాష్ట్ర సాతారా జిల్లాలోని లోనంద్​ పట్టణంలో జరిగింది. ఈ భారీ జెండా ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం' అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ జెండాను తయారుచేయడంలో ఎవరెస్టు అధిరోహకుడు ప్రజిత్ పరదేశి చొరవ తీసుకున్నారు. ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.