PRATIDWANI: పీఆర్సీ ఎదురుచూపులు ఎప్పటివరకు?

🎬 Watch Now: Feature Video

thumbnail
ఉద్యోగుల కళ్లు కాయలు కాస్తున్నాయి. వేతన సవరణ కమిషన్ వ్యథ ఎప్పటికి తీరేనో..? వేతన సవరణ కమిషన్ చెప్పిన సిఫార్సులనూ బహిర్గతం చేయడం లేదు. మా బాధల్ని పట్టించుకునేవారు లేరు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వాడీవేడీగా మారిన.. 11వ పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాల ఆవేదన ఇది. ప్రభుత్వం మాత్రం.. అలాంటిదేమీ లేదు. సామరస్య పరిష్కారం కోసమే ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. ఇదే విషయంలో అధ్యయన కమిటీ కూడా.. వేశామని అంటోంది. అన్ని పరిశీలించి సీఎం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటారని అధికారిక వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య ఎందుకని పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఉద్యోగుల ఆందోళన ఎందుకు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.