ప్రతిధ్వని: ఉద్యోగ సాధనకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి? - ఉద్యోగాల కోసం నైపుణ్యాలపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9334165-321-9334165-1603813382468.jpg)
నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే ఉద్యోగ సాధనకు అత్యంత కీలకంగా మారాయి. మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీల ప్రాంగణ నియామకాల ఎంపిక విధానం కూడా క్రమంగా మారుతోంది. ఇంతవరకు కంపెనీలు కోడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవి. ఇప్పుడు కోడింగ్తోపాటుగా కమ్యునికేషన్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీ వంటి నైపుణ్యాలపైనా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సంపాదించాలంటే ఎలాంటి నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండాలనే అంశంపై ప్రతిధ్వని చర్చ.