ప్రతిధ్వని: రాష్ట్రాలకు కేంద్రం జీఎస్​టీ పరిహారం.. చిక్కులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2020, 9:08 PM IST

Updated : Aug 28, 2020, 9:15 PM IST

జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే పరిహారంపై వాడీ వేడీగా చర్చ కొనసాగింది. కేంద్రం తక్షణమే పరిహారం చెల్లించాలని.. ఎన్డీయే యేతర పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాల ముందు రెండు ఐచ్ఛికాలను ఉంచింది. మొదటిది.. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వడం.. రెండోది రెవెన్యూ లోటు 3 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాల పేరుతో జీఎస్టీ మండలి రుణంగా తీసుకుని వడ్డీతో సహా చెల్లించడం. వీటిలో ఏదో ఒక ఐచ్ఛికాన్ని రాష్ట్రాలు ఎంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారంపై కేంద్ర వైఖరి.. రాష్ట్రాల ఆందోళనలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Aug 28, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.