యోగాసనాలు నేర్పిస్తున్న 'పెదరాయుడు' కుమార్తె - యోగా నేర్పిస్తున్న మంచు లక్ష్మి
🎬 Watch Now: Feature Video
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నటీనటులు వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి యోగా చేశారు. తన దినచర్యలో వ్యాయామం ఒక భాగమని ఈ సందర్భంగా తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు.