రియల్మ్యాన్ దర్శకుడు సుకుమార్.. ఐదుగురికి ఛాలెంజ్
🎬 Watch Now: Feature Video
దర్శకధీరుడు రాజమౌళి తనకు విసిరిన సవాలును డైరెక్టర్ సుకుమార్ పూర్తి చేశారు. తన భార్యకు ఇంటి పనిలో సాయం చేసి, రియల్ మ్యాన్ అనిపించుకున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, కొరటాల శివ, నిర్మాత దిల్రాజులను నామినేట్ చేశారు.