'రజనీకాంత్​ కాలితో తన్నితే అభిమానులు ఊరుకుంటారా?'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2019, 4:12 PM IST

Updated : Oct 4, 2019, 8:45 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు వినీత్.. 'చంద్రముఖి' సినిమా అనుభవాల్ని పంచుకున్నాడు. సూపర్​స్టార్ రజనీకాంత్​తో నటించడం తనకు దక్కిన అద్భుత అవకాశమని అన్నాడు. 'రారా సరసకు రారా' అంటూ సాగే గీతాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Last Updated : Oct 4, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.