కరోనాపై సమరానికి సాయికుమార్ కుటుంబం సందేశం - కరోనాపై సాయికుమార్ కుటుంబం 'అత్యవసర' సందేశం
🎬 Watch Now: Feature Video

కరోనా మహమ్మారిపై కలసికట్టుగా పోరాడాలని ఉద్ఘాటించింది సినీనటుడు సాయి కుమార్ కుటుంబం. వైరస్ కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సాయికుమార్ పోలీస్ స్టోరీ సినిమాలోని అగ్ని పాత్రధారిగా పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చాడు. సాయికుమార్ తనయుడు, కథానాయకుడు ఆది పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని ప్రజలకు సందేశమిచ్చాడు. వైద్యులు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు సాయికుమార్ కుమార్తె డా. జ్యోతిర్మయి.
Last Updated : Apr 9, 2020, 9:55 PM IST
TAGGED:
saikumar