రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఎందుకీ పరిస్థితి..? - ఏపీ హైకోర్టు
🎬 Watch Now: Feature Video
"అయ్యోఎస్"లు.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులకు అతికినట్లు సరిపోతుంది ఈ మాట. ఉదయం లేచింది మొదలు వేలాదిమంది నమస్కారాలు పెట్టే ఆ ఉన్నతాధికారులు.. ఇప్పుడు కోర్టుబోనుల్లో చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోంది. అధికారుల పేర్లు, హోదాలు మారొచ్చు! రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు, చీవాట్లు పరిపాటిగా మారిపోయాయి వారికి. ఇప్పుడు ఏకంగా 8 మంది ఉన్నతాధికారులు ఒకేసారి తమ ఉద్యోగ ప్రయాణంలోనే చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. క్షమాపణలు చెప్పడంతో ఉన్నతన్యాయస్థానం వారికి విధించిన జైలుశిక్ష తప్పించినా.. చేసిన తప్పుకు ప్రయాచిత్తం అయితే చేసుకోక తప్పడం లేదు. అసలు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఎందుకీ పరిస్థితి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST
TAGGED:
ఏపీ తాజా వార్తలు