భారీ నీటిప్రవాహం.. నదిలో చిక్కుకున్న 12 మంది.. ఒక్కసారిగా! - కర్ణాటక టూరిజం
🎬 Watch Now: Feature Video
Boat Capsize: బోటింగ్‌కు వెళ్లిన 12 మంది నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. దావణగెరె ప్రాంతానికి చెందిన పర్యటకులు కార్వార్ గణేశ్ గుడి ప్రాంతంలోని కాళి నదిలో రాఫ్టింగ్ చేసేందుకు వచ్చారు. బోటులో ఒకసారికి ఆరుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉండగా.. 12 మంది ఎక్కారు. పరిమితికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడం వల్ల నీటి ప్రవాహంలో చిక్కుకుంది. ఇది గమనించిన నిర్వాహకులు.. మరో పడవసాయంతో శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST