ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ స్థానమెక్కడ? - జెఫ్ బెజోస్
🎬 Watch Now: Feature Video
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మరోసారి టాప్లో నిలిచారు ఆమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే ముకేశ్ అంబానీ 12 స్థానంలో ఉన్నారు.