రష్యా రెడ్‌స్క్వేర్‌లో కదం తొక్కిన భారత బలగాలు - Rajnath Singh
🎬 Watch Now: Feature Video
రెండో ప్రపంచయుద్ధంలో రష్యా గెలుపును గుర్తుచేసుకుంటూ నిర్వహించిన 75వ విక్టరీ డే పరేడ్‌లో భారత బలగాలు అబ్బురపరిచే ప్రదర్శన చేశాయి. మాస్కోలోని రెడ్‌స్క్వేర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారత త్రివిధ దళాల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకునేలా సాగింది. 1941- 45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపును గుర్తుచేసుకుంటూ ఏటా విక్టరీ డే పరేడ్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.