అఫ్గాన్ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే! - అఫ్గానిస్థాన్ విమానాల్లో ప్రజలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12790371-thumbnail-3x2-runway.jpg)
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో ఇతర దేశాల వారితో పాటు.. నగరవాసులు సైతం విదేశాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. కాబుల్ విమానాశ్రయంలోని విమానాలు సిటీ బస్సుల మాదిరి మారిపోయాంటే అక్కడి దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాల వెనుక పరుగులు తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.