షార్క్​ నుంచి త్రుటిలో తప్పించుకున్న సర్ఫర్​! - Australia news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2020, 1:36 PM IST

Updated : Oct 8, 2020, 2:16 PM IST

సముద్రంలో విన్యాసాలు చేసే సర్ఫర్లు ఉవ్వెత్తున ఎగిసిపడే అలల నుంచే కాదు ప్రాణాలు తీసే సొరచేపల నుంచి కూడా తప్పించుకోవాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా... అంతే సంగతులు. ఇలా ఆస్ట్రేలియాలోని బల్లినాలో ఓ సర్ఫర్... షార్క్‌ బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మాట్‌ విల్కిన్‌సన్‌ సరదాగా ఈదుకుంటూ ముందుకు సాగుతుండగా... ఐదడుగుల ఓ భారీ షార్క్‌ వేగంగా విల్కిన్‌సన్‌పై దాడి చేసేందుకు దూసుకువచ్చింది. దగ్గరకు వచ్చి అంతలోనే తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు డ్రోన్‌ కెమెరాలో రికార్డయ్యాయి.
Last Updated : Oct 8, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.