Heavy Rains: శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలు జలమయం - శ్రీకాకుళం జిల్లా నీట మునిగిన ప్రాంతాలు
🎬 Watch Now: Feature Video

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బస్టాండ్లు చెరువులను తలపించాయి. వరద నీటిలోనే ఆర్టీసీ బస్సులు నడిచాయి. కానీ ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. మరోవైపు వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు అలుగు పారుతున్నాయి. పాఠశాలల్లోకి వరద నీరు చేరి.. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Last Updated : Sep 7, 2021, 9:25 PM IST