Garuda Vahana Seva: తిరుమ‌లలో వైభవంగా గరుడవాహన సేవ - celebration of garuda vahana seva in thirumala

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2021, 10:02 PM IST

తిరుమ‌లలో శ్రీవారికి వైభవంగా గరుడవాహన సేవ జరిగింది. గరుడపంచమి సందర్భంగా తితిదే ఆధ్వర్యంలో ఈ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో శ్రీవారిని అర్చకులు విహరింపజేశారు. వేడుకకు అశేష సంఖ్యలో హాజరైన భక్త జనం.. స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.