మందుకొట్టి కొండచిలువతో ఆటలు- ఓ పెగ్ వేస్తావా అంటూ కబుర్లు - కేరళ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14418928-thumbnail-3x2-fight-with-snake.jpg)
Young man show with Python: మద్యం మత్తులో జీతు అనే ఓ యువకుడు కొండచిలువతో ఆటలాడుతూ హల్చల్ చేశాడు. పైథాన్ను స్కూటర్ వెనుక సీటుపై ఎక్కించుకుని వీధుల్లో తిరిగాడు. మధ్యలో ఆగి కొండచిలువను ప్రమాదకరంగా పట్టుకుని, మెడకు చుట్టుకున్నాడు. పైథాన్కు ఆహారం తినిపించి, మద్యం తాగుతావా అంటూ కబుర్లు చెప్పాడు. కేరళ కోజికోడ్ జిల్లా ముచుకున్నులో ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అయింది. ఇది చూసిన పెరువణ్నమూళి ఫారెస్ట్ రేంజ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కోయిలాండి ఠాణాకు వెళ్లి జీతు వివరాలు సేకరించారు.