ముక్కు చీది లిఫ్ట్‌కు తుడుస్తూ దొరికాడు.. తర్వాత... - కరోనా వైరస్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
వియత్నాం దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 3 నెలల క్రితం భారత్‌కు వచ్చారు. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత
కర్ణాటక మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరిలో ఓ వ్యక్తి ముక్కు చీది అపార్ట్మెంట్లోని లిఫ్ట్ గోడలకు తుడుస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేసిన అపార్ట్మెంట్ వాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఐదుగురిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Last Updated : Apr 19, 2020, 1:56 PM IST