లైవ్ వీడియో: క్షణంలో జింకను పట్టేసిన కొండచిలువ - మహారాష్ట్రలో అనకొండ
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర బల్లార్పుర్ తాలూకా చందాపుర్ అటవీ ప్రాంతంలోని ఓ కొలనులో భారీ కొండచిలువ కనిపించింది. కొన్ని జింకలు నీళ్లు తాగడానికి రాగా.. నక్కి ఉన్న కొండచిలువ ఒక్క ఉదుటున జింకను పట్టుకొని నీటిలోకి లాగేసింది. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ జింక ప్రాణాలు కోల్పోయింది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ దృశ్యం నిక్షిప్తమైంది.
Last Updated : Nov 21, 2019, 6:00 PM IST