snowfall in jk: కశ్మీర్లో భారీ హిమపాతం- రహదారులను కప్పేసిన మంచు - జమ్ముకశ్మీర్‌లో మంచు కురిసే వీడియోలు
🎬 Watch Now: Feature Video
snowfall in jammu and kashmir today: జమ్ముకశ్మీర్‌లోని గుల్‌బర్గ్ పట్టణాన్ని మంచు దుప్పటి కప్పేసింది. భారీ హిమపాతంతో ఆ ప్రాంతమంతా శ్వేతవర్ణంలోకి మారిపోయింది. శీతల గాలులు వీస్తుండటం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. హిమపాతం కారణంగా రోడ్లు, ఇళ్లు, చెట్లపై భారీగా మంచు పేరుకుపోయింది.