'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి - tiger
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7592191-thumbnail-3x2-tiger.jpg)
కర్ణాటకలోని రాజీవ్‌గాంధీ జాతీయ పార్కులో అరుదైన దృశ్యం కనిపించింది. ఆహారం కోసం వెతుకుతూ వెళ్లిన ఓ నెమలి.. పులికి అతి సమీపం వరకూ వెళ్లింది. పులి మాత్రం నెమలిని ఏమీ చేయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో పార్కుకు వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.