బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండ.. ఆ తర్వాత? - త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వీర్ భట్టీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో 14 మంది ప్రయాణికులతో కేఎంఓయూకు చెందిన బస్సు అల్మోరా నుంచి హల్దివానికి వెళ్తోంది. బస్సుకు అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగటం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొండచరియలు విరిగిపడుతున్న క్రమంలో.. బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
Last Updated : Aug 21, 2021, 2:07 PM IST