వైరల్ వీడియో: 'అంజన్న ఎదుట గుర్రం ప్రార్థన!' - హనుమంతుని గుడి ఎదుట గుర్రం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2020, 2:47 PM IST

కర్ణాటకలోని బాగల్​కోట్​లో ఓ గుర్రం హనుమాన్​ ఆలయం ముందు నిల్చోవడం చర్చనీయాంశమైంది. తన నుదుటిని ఆలయం ముఖద్వారం వద్ద ఉంచిన అశ్వం.. సుమారు 20నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. స్థానిక ఉపాధ్యాయుడు ఈ దృశ్యాన్ని వీడియో తీయగా.. సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.