లైవ్​ వీడియో: నదిలో పడిన వధూవరుల కారు - వధూవరులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2020, 2:26 PM IST

ఝార్ఖండ్​ పలాము జిల్లాలో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్న వధూవరుల కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నదీ ప్రవాహానికి ఆ వాహనం అర కిలోమీటర్ వరకు కొట్టుకుపోయింది. స్థానికులు వారిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు. చివరకు తాళ్ల సాయంతో వధూవరులను, డైవర్​ను రక్షించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.