ఇంట్లోకి దూరి కుక్కను లాక్కెళ్లిన చిరుత - leopard killed a dog

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2020, 6:20 AM IST

ఉత్తరాఖండ్​ తాలిటాల్​లో ఆహార అన్వేషణకు వచ్చిన చిరుత ఓ ఇంట్లోకి దూరింది. ఆహారం కోసం వెతుకుతుండగా అక్కడికి వచ్చిన కుక్కను అమాంతం తన నోటితో పట్టుకుని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.