డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఇంధనం కోసం ఎగబడ్డ వాహనదారులు - డీజిల్ ట్యాంకర్ బోల్తా ఝార్ఖండ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2022, 3:54 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

diesel tanker loot: ప్రమాదానికి గురైన డీజిల్ ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లా, రాజ్​గుర్వా మోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టగా.. అటువైపు వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే, ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు మాత్రం డీజిల్​ను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. బాటిళ్లలో డీజిల్​ను నింపుకొనేందుకు ఎగబడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.