ఎలుగుబంటిని తరిమికొట్టి యజమానిని కాపాడిన శునకం - ఛత్తీస్​గఢ్​లో యజమాని ప్రాణాలను కాపాడిన కుక్క

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2022, 3:51 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ఛత్తీస్​గఢ్​ కాంకేర్‌లోని మత్వారా గ్రామంలో ఓ శునకం విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. తన యజమాని రోషన్ సాహును ఓ ఎలుగుబంటి చుట్టుముట్టడం గమనించిన డైసీ అనే శునకం భల్లూకాన్ని వెంటపడి మరీ పరుగులు పెట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.