వార్డ్ కౌన్సిలర్‌పై దాడి చేసిన రాష్ట్ర మంత్రి వీడియో వైరల్ - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17453453-thumbnail-3x2-eeee.jpg)
తమిళనాడులోని తిరుచ్చి కార్పొరేషన్‌కు చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌పై రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరియ పెప్పర్పరై ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన ఓవర్‌హెడ్ రిజర్వాయర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ విచ్చేశారు. బిందెల్లో నీళ్లు పట్టి మహిళలకు ఇచ్చారు. అదే సమయంలో అక్కడ కూర్చున్న 54వ వార్డు కౌన్సిలర్ పుష్పరాజ్ తలపై ఒక్కసారిగా నెహ్రూ కొట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST