'చిరు 'ప్రజారాజ్యం' కోసం ఆ పని చేశా.. అప్పుడే నా దశ తిరిగింది!' - దర్శకుడు మారుతి చిరంజీవి
🎬 Watch Now: Feature Video
సినీ పరిశ్రమలో తాను ఎదిగేలా మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రోత్సహించారని చెప్పారు దర్శకుడు మారుతి. చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాను తానే డిజైన్ చేశానని.. కొంతకాలం క్రితం ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కష్టపడి సంపాదించి, దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఓ సినిమా కారణంగా కోల్పోయానని చెప్పారు. ఆ సినిమా ఏంటి? తర్వాత మారుతి జీవితంలో ఏం జరిగింది?.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST