టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన బస్సు, లోపల ఉన్న సిబ్బంది ఒక్కసారిగా - టోల్‌ప్లాజా ప్రమాదం
🎬 Watch Now: Feature Video
అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు టోల్‌ప్లాజాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. టోల్గేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటక దావణగెరెలోని కనకట్టె గ్రామ సమీపంలో 50వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలన్ని టోల్‌ప్లాజా లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST