మత్స్యకారులను వరించిన అదృష్టం.. వలలో పడిన 340 కిలోల చేప - బంగాల్​ హుగ్లీ నదిలో చేపను పట్టుకున్న మత్స్యకారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2022, 5:41 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

బంగాల్​ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హుగ్లీ నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. మాహిష్మరి ప్రాంతానికి చెందిన మత్స్యకారుల వలలో 340 కిలోల భారీ చేప పడింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చేప ధర దాదాపు రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. చేపను ఒడ్డుకు తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.