అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం! - కోబ్రాల కలకలం
🎬 Watch Now: Feature Video

ఉత్తర్ప్రదేశ్ అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఒకేచోట భారీగా పాములు కనిపించటం కలకలం సృష్టించింది. మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి. కోబ్రా జాతికి చెందిన పాములు 90 వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విష సర్పాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST