కారులో వచ్చి నడిరోడ్డుపై రూ. 81లక్షలు దోచుకెళ్లిన దొంగలు - 81లక్షల చోరి ఘటన రాజస్థాన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2022, 11:01 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

రాజస్థాన్​లో దొంగలు రెచ్చిపోయారు. కారులో వచ్చిన దొంగలు ధాన్యం వ్యాపారి రమేష్ గులేచా వద్ద రూ.81 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటన ఫలోడి పట్టణంలో పట్టపగలే జరిగింది. స్కూటర్​పై వెళ్తున్న వ్యాపారి వద్ద నుంచి నగదు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. పట్టపగలే చోరీ జరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.