శక్తితో కోలుకోలేని దెబ్బ, కామెడీ సీన్స్​ తప్ప కథ లేని సినిమా అది - నిర్మాత అశ్వినీ దత్​ ఆలీతో సరదాగా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2022, 5:49 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

అలనాటి సీనియర్​ హీరోల నుంచి ప్రస్తుతం చిత్రసీమలో కొనసాగుతున్న బడా​, చిన్న హీరోల వరకు ప్రతిఒక్కరితో సినిమా తీశారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్​. ఇటీవలే ఆయన దుల్కర్​ సల్మాన్​తో రూపొందించిన సీతారామం సూపర్​హిట్​ను అందుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన జూనియర్​ ఎన్టీఆర్​తో కలిసి చేసిన శక్తి మూవీ గురించి మాట్లాడారు. ఆ చిత్రం తనను కోలుకోలేని దెబ్బ తీసిందని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.