'మూడేళ్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని సుమ.. గర్వమా?'.. చిరు సూటి ప్రశ్న - ఈటీవీ సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2023, 2:06 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షోకు ముఖ్య అతిథిగా టాలీవుడ్​ ప్రముఖ హీరో​ చిరంజీవి ఇటీవలే విచ్చేశారు. ఆయన తాజాగా నటించిన వాల్తేర్​ వీరయ్య మూవీ టీమ్​తో వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న ఆయన.. ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. మూడేళ్ల మెసేజ్​ చేసినా.. యాంకర్​ సుమ తన రిప్లై ఇవ్వలేదని.. గర్వామా అని ప్రశ్నించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మరి. 

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.