'మత ఐక్యతకు ఉరుసు నిదర్శనం'
విశాఖజిల్లా కశింకోట మండలం బయ్యవరంలో ఉరుసు ఉత్సవం ఘనంగా జరిగింది. హిందూముస్లిం ఐక్యతకు నిదర్శనంగా 600 ఏళ్లుగా వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఉరుసు ఉత్సవం
Intro:Ap_cdp_46_10_poliyo_chukkalu_Av_c7
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ నాగరాజు పిలుపునిచ్చారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో పోలియో ప్రభావం లేకపోయినప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ప్రాంతాల్లో పోలియో ఉందని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందని, అయితే ఈ ఏడాది ఒకసారి మాత్రమే చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. కడప జిల్లాలో 3 లక్షల 17 వేల మంది 0 నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 3054 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 13 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీనివాసులు, పీపీ యూనిట్ వైద్యాధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
Body:పల్స్ పోలియో కార్యక్రమం
Conclusion:రాజంపేట