ETV Bharat / state

వలస కూలీల సమస్యలు పరిష్కరించాలి: కన్నా - గుంటూరులో మోదీ కిట్లు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ

వలస కూలీల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గుంటూరులో పార్టీ కార్యకర్తలకు మోదీ కిట్లు పంపిణీ చేశారు.

bjp leader kanna lakshmi narayana about migrant labours in state
కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : May 10, 2020, 2:03 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని.. వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు. వలస కూలీలు రహదారుల వెంబడి సొంతూళ్లకు వెళ్లేందుకు నడుస్తున్నారని చెప్పారు.

అలాంటి వారికి కనీసం మంచినీళ్లు ఇచ్చే వాళ్లు కరవయ్యారని ఆవేదవ వ్యక్తం చేశారు. గుంటూరులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మోదీ నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. లాక్ డౌన్ వేళ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసిందని గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

పాలడుగులో వలస కూలీల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.