ETV Bharat / sports

వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు ధోనీ సేవలు - టీ20 ప్రపంచకప్​ 2021

ఎమ్​ఎస్​ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్​లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు.

Dhoni
ధోనీ
author img

By

Published : Oct 12, 2021, 6:34 PM IST

Updated : Oct 12, 2021, 10:18 PM IST

టీ20 ప్రపంచకప్​లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు ఎమ్​ఎస్​ ధోనీ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.

టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి దుబాయ్​లో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా ఆడనుంది. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో తలపడనుంది. క్వారంటైన్​లో ఉండటానికి ఐపీఎల్​లో పాలుపంచుకోని అటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు.

ఇదీ చదవండి:IPL 2021: 'ఓటమితో బాధపడినా.. ఈ సీజనే ప్రత్యేకం'

Last Updated : Oct 12, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.