ETV Bharat / sports

IND vs SA Series: టెస్టు సిరీస్​ నుంచి సౌతాఫ్రికా స్టార్ పేసర్ ఔట్

Anrich Nortje Injury: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్​ ఎన్రిచ్ నోర్జ్టే గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు.

Anrich Nortje injury, Anrich Nortje team india, ఎన్రిచ్ నోర్జ్టే గాయం, భారత్​తో టెస్టు సిరీస్​కు ఎన్రిచ్ నోర్జ్టే దూరం
Anrich Nortje
author img

By

Published : Dec 21, 2021, 3:19 PM IST

Anrich Nortje Injury: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సౌాాతాఫ్రికా క్రికెట్ బోర్డు. కానీ అతడికి రిప్లేస్​మెంట్​ను మాత్రం ప్రకటించలేదు.

రెండేళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు ఎన్రిచ్. ప్రతి మ్యాచ్​లోనూ వికెట్లు తీస్తూ స్టార్ పేసర్​గా ఎదిగాడు. ఇప్పుడు టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​కు అతడు దూరమవడం జట్టుకు పెద్ద లోటని చెప్పవచ్చు. వన్డే సిరీస్ వరకైనా అతడు కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది.

India vs SA Series: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

ఇవీ చూడండి: 'పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నా.. రాబోయే 10 నెలలు కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.